Actress Neha Shetty in Purijagannadh Next Movie | Akash | Neha shetty | Purijagannadh |

Actress Neha ShettyActress Neha Shetty in Purijagannadh Next Movie | Akash | Neha shetty | Purijagannadh |

Actress Neha Shetty in Purijagannadh Next Movie :

పైసా వసూల్ సినిమా తో పరువాలేదు అనిపించినా ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఒక సరికొత్త లవ్ స్టొరీ ని తెరకేక్కిన్చానున్నాడు పురిజగాన్నాద్ ఈ సినిమా పురిజగాన్నాద్ తనయుడు ఆకాష్ హీరో గా నటించనున్నాడు ఇప్పటికే ఈ సినిమా కోసం ఆకాష్ బాడీ షేప్ విషయం లో పూరి చాల కేర్ తీసుకుంటున్నాడు .ఇదిలా ఉండగా ఈ సినిమా లో హీరోయిన్ ఎంపిక విషయం లో చాలా వెతుకుతున్నాడు పూరి.

చివరికి తన తనయుడు సినిమాలో హీరోయిన్ దొరికింది అనే చెప్పాలి అవును మిస్ బెంగళూరు విజేత నేహ శెట్టి పూరి సినిమా లో హీరోయిన్ గా నటించనుంది తన తనయుడు సినిమా తో ఈ బ్యూటీ ని తెలుగు లో పరిచయం చేయనున్నాడు పూరి. ఈ అందాల భామ   మన తెలుగు కుర్రకారుకి ఎలాంటి మత్తు ఇవ్వబోతుందో చూడాలి .

Leave a Reply

Top