Actress Sadha Latest Movie Tarch Light | Sadha | Abdhul Mazeed |

Actress Sadha Latest Movie Tarch Light | Sadha | Abdhul Mazeed |

Actress Sadha Latest Movie Tarch Light :

అందాల భామ సదా కి ఇప్పుడు అవకాశాలు తక్కువనే చెప్పాలి.జయం సినిమా తో తెలుగు  తెరకు పరిచయమైనా ఈ భామ తన మొదటి సినిమా తోనే అందరిని ఆకట్టుకుని  ఘన విజయం సొంతం చేసుకుంది,ఒకప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా చేరిపొంది .  జయం   సినిమా విజయం  సాధించటంతో తన కెరీర్ కి తిరుగు లేదు అనుకున్నారు అంతా అనుకున్నట్టుగానే సదా కి మొదట్లో అవకాశాలు వరుసపెట్టి వచ్చాయి కాని ఆ సినిమా లతో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది ఆ తరువాత సదా కి అవకాశాలు తగ్గుబాట పట్టాయి .దీంతో ఈమె తమిళ బట పట్టింది అక్కడ కూడా అవకశాలు వరుసపెట్టి రావటం మరల తగ్గటం తో మల్లి కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంది .మరల ఇప్పుడు రీ ఎంట్రీ అవబోతుంది .

Sadha Latest Movie

ఇప్పుడు మరల తన అదృష్టాన్ని పరీక్షించు కొబోతుంది సదాకు ఇప్పుడు ఒక మంచి అవకాశం తలుపు తట్టింది అనే చెప్పాలి ప్రస్తుతం సదా టార్చ్ లైట్ అనే సినిమా లో నటించ బోతుంది ఈ సినిమా కు అబ్దుల్ మజీద్ దర్శకత్వం వహిస్తున్నాడు అయితే ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు ఈ చిత్ర లో సదా ఒక వేశ్య పాత్రలో కనిపించనుంది అని సంచారం ఈ కథ వినేటప్పుడు అందులో ఒక సీన్ కి ఎడ్చేసిందట ఈ చిత్రం తో తప్పకుండ హిట్ కొడతానని సదా అంటుంది .

Leave a Reply

Top