Actress Anushka Saree Photos Stills at ShyamPrasad Reddy Daughter Wedding | Anushka | Shyam Prasad Reddy |

Actress Anushka Saree Photos Stills at ShyamPrasad Reddy Daughter Wedding | Anushka | Shyam Prasad Reddy |

Actress Anushka Saree Photos Stills at ShyamPrasad Reddy Daughter Wedding :

ఆ మధ్య జరిగిన శ్యాం ప్రసాద్ రెడ్డి కుమార్తె పెళ్లి చాలా మంది ప్రముఖుల సమక్షం లో జరిగింది ఈ వెడ్డింగ్ కి చాలా మంది సిని ప్రముఖులు విచ్చేశారు రాజ మౌళి,మహేష్జ బాబు,సాయి ధరం తేజ  ,రోజా   పవన్ కళ్యాణ్ వంటి  పలువురు సిని ప్రముఖులు  విచ్చేశారు కాగా   అందాల భామ అనుష్క శెట్టి  కూడా  ఈ కార్యక్రమానికి  విచ్చేసింది తన   అందమైనా సంప్రదాయమైనా దుస్తుల్లో చాల అందంగా కనువిందు చేసింది   అంతేకాదండోయ్ ఈ కార్యక్రమం లో అందరిని ఆకట్టుకుని మెయిన్  ఆకర్షణ గా నిలిచింది .ఇప్పుడు ఈ అందాల భామ అనుష్క శెట్టి ఫోటో గేలరీ మీ కోసం .

Actress Anushka Shetty Beautiful Saree Photos Stills Gallery:

Leave a Reply

Top