Balakrishna PaisaVasool Movie Rating | Balakrishna | Purijaganndah | SriyaSaran | Musskan Sethi | Anup rubens |

Balakrishna PaisaVasool Movie Rating | Balakrishna | Purijaganndah | SriyaSaran | Musskan Sethi | Anup rubens |

Balakrishna PaisaVasool Movie Rating:

Cast and Crew:

Movie : Paisa Vasool

Story,Screen Play ,Director :Purijagannadh

Banner : Bhavya Creations

Producer : V.AnandPrasad

Starring : Bhalkrishna,Sriyasaran ,Musskan Sethi,Vikramjeeeth,Kabeer bedi ,aali ,Pruthviraj

Music: Anoop Rubens

Release Date : 1-08-2017

 

Story:

తేడా సింగ్ (బాలకృష్ణ ) గా జులాయి గా తిరగే ఒక రౌడీ తనకు ఎవరు ఎదురొచ్చినా అంతే ఉతికి ఆరేస్తాడు తేడా సింగ్ దూకుడు చూసి  పోలీస్ డిపార్టుమెంటు ఈ తేడా సింగ్ అనే రౌడీకి  ఒక పనిని అప్పగిస్తుంది .ఇంతకీ ఆ పని ఏమిటంటే బాబ్ మార్లే (విక్రం జిత్ మాలిక్ ) ఇతడు ఒక పెద్ద మాఫియా డాన్ ఇతను ఫారిన్లో ఉంటాడు అక్కడ ఉంటూ ఇండియా లో హత్యలు చేస్తూ ,చాలా చాలా క్రైం లు చేస్తూ ఉంటాడు అయితే ఇతన్ని పట్టుకోవటానికి పోలీస్ రకరకాలు ప్రయత్నాలు చేస్తారు అందులో ఒక ప్రయత్నమే తేడ సింగ్ .బాబ్ మార్లే ను పట్టుకోవటానికి తేడ సింగ్ అయితే కరెక్ట్ అని పోలీస్ లు తెలుసుకుని తేడా సింగ్ కి పోలీస్ అధికారులు డబ్బు చూపించి బాబ్ మార్లే ను పట్టుకోమని భాద్యతలు అప్పగిస్తారు .దీనికి కట్టుబడిన తేడ సింగ్ అక్కడకు వెళ్ళిన తరువాత వాళ్ళతో చేతులు కలుపుతాడు ఈ విషయాన్నీ పోలీసులు తెలుసుకుంటారు .ఆ తరువత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు పైసా వసూల్ సినిమా చూడాల్సిందే .

Review:

పూరి జగన్నాధ్ తన ఇది వరకు సినిమా తరహాలోనే  తన మార్క్ తో పైసా వసూల్ తెరకెక్కించాడు .ఈ సినిమా లో బాలయ్యను ఓకే కొత్త గెటప్ లో చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ,పూరి మార్క్ లోనే బాలయ్య నోట నుండి పంచ్ డైలాగ్ ల వర్షం కురిపించాడు .కొన్ని కొన్ని సీన్స్ లో అయితే బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటారు అనే చెప్పాలి .అంతేకాకుండా అనుప్ కూడా తన బాక్గ్రౌండ్ స్కోర్ తో అలరించాడు ఇక కథ విషయానికి వస్తే పూరి ఇదివరకు తీసినా పోకిరి సినిమా తరహ లోనే ఉంటుంది కానీ కొన్ని యాక్షన్  సన్నివేశాలు అభిమానులనే కాకుండా , ప్రేక్షకులను   కూడా ఆకట్టుకుంటాయి మొత్తానికి ఈ సినిమా బాలయ్య వన్ మెన్ షో ,అభిమానులకి మీల్స్ లాంటి సినిమా .

Rating:

Audio Launch Rating : 3/5

Paisa Vasool Theaterical Trailer Watch Here :

Paisavasool Movie Making Click Here :

https://youtu.be/NWYjzJcvvUM

 

 

Leave a Reply

Top