Adarsh Archana safe Zone in BIgBoss Final Round | BigBoss show | Archana | Deeksha | Hariteja | Adarsh | JrNTR | JaiLavakusa Team | Nivetha Thomas | Rashi Khanna | Kalyan Ram|

Adarsh Archana safe Zone in BIgBoss Final Round | BigBoss show | Archana | Deeksha | Hariteja | Adarsh | JrNTR | JaiLavakusa Team | Nivetha Thomas | Rashi Khanna | Kalyan Ram|

Adarsh Archana safe Zone in BIgBoss Final Round | BigBoss show:

జూనియర్ ఎన్ టి ఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో కి మంచి క్రేజ్ ఏర్పడింది ఇప్పడు ఈ షో తొమ్మిది వారాలు పూర్తి చేసుకుని  ఈ షో ఫైనల్ కు చేరుకోనుంది ఈ షో లో ప్రస్తుతం ఉన్న వారిలో హరితేజ ,ఆదర్స్ లు సేఫ్ జోన్ లోకి చేరుకోగా మిగిలిని వారిద్దరూ అర్చన ,దీక్ష లు ఎలిమినేట జోన్ లిస్టు లోకి నామినేట్ అయ్యారు అయితే సేఫ్ జోన్  లో ఉన్న అదర్స్ ,హరితెజలు ఫైనల్ కి చేరుకున్నట్లే కాగా మిగిలిన దీక్ష ,అర్చన  వారిద్దరిలో ఎవరు ఫైనల్ కి చేరతారు అనేది ఆసక్తి కరం గామారింది ఈ విషయం వచ్చే ఆదివారం తెలిసిపోతుంది .

ఈ బిగ్ బాస్ హౌస్ లోకి ఇప్పుడు జై లవకుశ టీం కూడా చేరింది జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ విడుదల తేది దగ్గర పడటం తో ప్రమోషన్ లో భాగంగా జై లవకుశ టీం బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసారు .జై లవకుశ సినిమా లో నటించిన అందాల భామ నివేత థామస్ శివ బాలా జితో ఆమ్లెట్ చేయమంది ఈ తరుణం లో జై లవకుశ నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చి నాకు కూడా ఒక ఆమ్లెట్ వేయమని చెప్పాడు ఆమ్లెట్ తిన్న తరువాత కళ్యాణ్ రామ్ సూపర్ అంటూ శివబాలాజీ ని పొగడ్తల్లో ముంచాడు .ఆ తరువాత ఎన్టీఆర్ కూడా ఈ బిగ్ బాస్ హౌస్ లో కి రావటం తో అంత సరదాగా సాగింది.

 

JaiLavakusa Team at Bigboss House watch here:

 

Leave a Reply

Top