BTech Babulu Official Trailer Out Now | Nandu | Sreemukhi | Aali | Srinu |

 BTech Babulu Official Trailer Out Now | Nandu | Sreemukhi | Aali | Srinu |

BTech Babulu Official Trailer Out Now:

గితామధురి భర్త నందు హీరో గా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం “బి టెక్ బాబులు  ” ఈ సినిమా లో నందు కి జోడీగా  యాంకర్ శ్రీముఖి నటించనుంది ,లక్ష్మి నాయుడు ,ధన నిర్మాతలుగా jp క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు  . అయితే ఈ చిత్రం ట్రైలర్ ని మాస్ డైరెక్టర్ వి వి వినాయక చేతుల మీదుగా సెప్టెంబర్ 6 ఆవ తేదీన సాయంత్రం 6:60 నిమిషాలకు విడుదల చేసారు .

ఈ సందర్భం గా వి.వి వినాయక మాట్లాడుతూ నేను ఇప్పుడే ట్రైలర్ చూసాను చాల బాగుంది అలాగే సినిమా కూడా మంచి విజయం సాధించి దర్శకుడు శ్రీను కి మంచి టర్నింగ్ పాయింట్ అవ్వాలని ,చిత్ర నిర్మాతలకు కూడా బాగా డబ్బులు  రావాలని కోరుకుంటు న్నాను అన్నారు .

BTech Babulu Official Trailer

దర్శకుడు శ్రీను మాట్లాడుతూ మా ట్రైలర్ ను ఎప్పుడైతే వి వి వినయక్ గారి చేతుల మీదుగా విడుదల చేసామో అప్పుడే మా సినిమా కి మొదటి విజయం దక్కింది , అంతేకాకుండా మా చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్  పనులు జరుగుతున్నాయి  ఈ నెలాఖరులో గాని  లేదా వచ్చే నెల మొదటి వారం లో గాని మా సినిమా ని ప్రేక్షకుల ముద్నుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నాము అని అన్నారు .

చిత్ర నిర్మాతలు ధన ,లక్ష్మి నాయుడు మాట్లాడుతూ మా సినిమా రిజల్ట్ చూసాము చాల బాగా వచ్చింది మా సినిమా ప్రేక్షకులను అందరిని ఆదరించి తప్పకుండ మంచి చిత్రంగా నిలుస్తుంది అని అనుకుంటున్నాము మా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్లాన్ చేస్తున్నాము .

ఈ సినిమా కి అజయ్ పట్నాయక్ సంగేతాన్ని అందించగా ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను శేఖర్ చంద్ర అందించనున్నాడు .

Starring:
Nandu,Shamukhi, Shakalaka Shankar, Rocket Raghava,Ali , Ashwini, Shourie, Rosini, Manisha,
Naval Kishore,Pravira Lokesh, Vaiva Harsha, , Patas Prakash,Rani,Vizag Shankar,Thagubothu Ramesh.

BTech Babulu Official Trailer Watch Here:

Leave a Reply

Top