Director Ramgopal Varma Shared His Mother Photo | Ramgopal Varma | Surayyamma |

Director Ramgopal Varma Shared His Mother Photo | Ramgopal Varma | Surayyamma |

Director Ramgopal Varma Shared His Mother Photo:

Ramgopal Varma Shared His Mother Photo

ఎప్పుడూ ఏదొక విషయం తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా గా ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ ను సోషల్ మ్ర్డియా లో పోస్ట్ చేసాడు అదేంటంటే రామ్ గోపాల్ వర్మ తన చిన్నప్పుడు తన తల్లి సూర్యమ్మ  తో దిగిన పోటో ని షేర్  చేసాడు అంతేకాకుండా ఆ ఫోటో లో ఉన్న బ్యూటీ మా అమ్మ తన పక్కన జోకర్ ల ఉన్న వ్యక్తి ని నేనే అంటూ ఆ ఫోటో కి కాప్షన్ కూడా పెట్టాడు ఇప్పుడు ఈ  ఫోటో సోషల్ మీడియా లో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎందుకంటే ఎప్పుడూ ఫ్యామిలీ విషయాలకు దూరంగా ఉండే రామ్ గోపాల్ వర్మ ఒకసారిగా ఈ ఫోటో ని సోషల్ మీడియా లో  షేర్ చేయటం తో అందరూ ఆశ్చర్య పోయారు.
Ramgopal Varma Latest interview Watch Here:

Ramgopalvarma Aali tho Saradaga Click Here:https://youtu.be/2CZFFsieQt4

 

Leave a Reply

Top