Bollywood Hot Actress Kangana Comments On Sex | Kangana Ranuth | Simran |

Bollywood Hot Actress Kangana Comments On Sex | Kangana Ranuth | Simran |

Bollywood Hot Actress Kangana Comments On Sex :

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన సిమ్రన్ సినిమా బాక్స్ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతుంది ఈ సినిమా ఒక వైపు కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంటే ,కంగనా రనౌత్ మరో వైపు బోల్డ్ స్టేట్ మెంట్ల వర్షం కురిపిస్తుంది ఈ స్టేట్ మెంట్లు కంగనాకి కొత్తేమి కాదు అయితే ఈ సారి  బోల్డ్ స్టేట్ మెంట్ తో ముందుకు వచ్చింది  ఈ హాట్ భామ కంగనా రనౌత్ . శృంగారం అంటే పురుషుడుకి సరదా తో కూడిన పని కాని దీని అమ్మాయిలు నరకం అనుభవిస్తారు అని ఘాటు వాఖ్యలు చేసింది ఇప్పుడు ఈ స్టేట్ మెంట్ బాలీవుడ్ లో టాక్ అఫ్ ది స్టేట్ మెంట్ గా మారింది .

ఇదివరకే బాలీవుడ్ కు చెందినా  స్టార్ హీరో లు  హృతిక్ రోషన్ వంటి  వారు చాల మంది హీరోలు తనని వాడుకునేదుకు  ప్రయత్నించారని వాఖ్యలు చేసింది అసలు సిని పరిశ్రమలో ఆడ మగ మధ్య ఈ అసమానతలు ఎందుకున్నాయో నాకు అర్థం కావటం లేదు అంటూ తన కోపాన్ని వ్యక్తం చేసింది అంతేకాకుండా తన కొడుకులు మాత్రం 15 మంది బికినీ వేసుకున్న అమ్మాయిలతో డాన్స్ చేస్తే ఏమి తప్పులేదు అంటారు అదే వేరే వాళ్ళ కుమార్తె పది మందిమగాళ్ళతో కలసి డాన్స్ చేస్తే అది పెద్ద తప్పు అంటారు .అసలీ ఇదేమి న్యాయమో నాకు అర్థం కావటం లేదు అంటూ ఘాటు వాఖ్యలు చేసింది .బొల్లి వుడ్ హాట్ భామ కంగనా రనౌత్ .

Kangana Hot Vodeo Watch Here:

 

Leave a Reply

Top