Mahanubhavudu PreRelease Event on September 24th

Mahanubhavudu PreRelease Event on September 24th at Sandya Convention Hyderabad | Sharwanand | Maruthi |Mehreen Pirzada | S Thaman | Vamsi Krishna Reddy Pramod | UV Creations |

Mahanubhavudu PreRelease Event on September 24th at Sandya Convention Hyderabad :

విభిన్నమైనా కథలను ఎంచుకుంటూ  వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో  శర్వానంద్ , హిట్ చిత్రాల దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్ మూవీ “మహానుభావుడు” . ఈ సినిమా లో శర్వానంద్ కి జోడీగా మేహ్రీన్ పిర్జాద్ నటించనుంది .ఇప్పుడు ఈ సినిమా అన్ని కార్య క్రమాలు పూర్తి  చేసుకుని సెప్టెంబర్ 29 న  విజయదశమి బరిలోకి సిద్ధం గా ఉంది .మహానుభావుడు సినిమా విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో భాగం గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు .

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 24 న సంధ్య కన్వెన్షన్ లో అభిమానుల సమక్షం లో  ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.ఇప్పటికే విడుదలై నా ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది అలాగే మహానుభావుడు ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకుంది ఇదిలా ఉండగా మారుతీ ,శర్వానంద్ కాంబినేషన్ కావటం తో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి .ఈ సినిమా ని  వంశి కృష్ణ రెడ్డి  నిర్మాత గా  UV క్రియేషన్స్ బ్యానర్   లో తెరకేక్కించగా ,   ఎస్ తమన్ సంగీతాన్ని    అందించాడు .

Mahanubhavudu Theaterical Trailer Watch Here:

 

Leave a Reply

Top