MahanuBhavudu PreRelease Event Chief Guest Rebel Star Prabhas

MahanuBhavudu PreRelease Event Chief Guest Rebel Star Prabhas | Prabhas | Sharwanand | Mehreen | UV Creations |S Thaman |

MahanuBhavudu PreRelease Event Chief Guest Rebel Star Prabha:

శర్వానంద్ హీరో గా ,మేహరిన్ హెరాయిన్ గా మారుతీ దర్శకత్వం లో వస్తున్నా లేటెస్ట్ మూవీ మహానుభావుడు ఈ సినిమా UV క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమా పాటలను ఇది వరకే విడుదల చేసారు ఈ పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది .ఈ సినిమా టీజర్ అయితే సోషల్ మీడియా లో రికార్డు స్తాయి వ్యూస్ ని సాధిస్తుంది .ఇప్పుడు విడుదల తేది దగ్గర పడటంతో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిది గా హాజరు కానున్నాడు దీంతో ప్రభాస్ ఫాన్స్ కూడా ఈ సినిమా కి భారీ స్థాయి తరలి రానున్నారు .

Listen to MahanuBhavudu songs with ultimate sound with sony sound system for home theatre within your budget less than Rs 7999/-

Style up your self with  MahanuBhavudu traditional dress with in your budget

Mahanubhavudu PreRelease Event


Leave a Reply

Top