Manchu Manoj waiting For Rangasthalam Audio Release

Manchu Manoj waiting For Rangasthalam Audio Release | Manchu Manoj | Ramcharan Tej | Rangasthalam 1985 | Samantha | Mytri Movie makers | DevisriPrasad |

Manchu Manoj waiting For Rangasthalam Audio Release

రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్ మూవీ రంగస్థలం ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ సినిమా లో రామచరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు అయితే ఈ సినిమా ని సమ్మర్ లో  విడుదల చేయనున్నారు .కాగా ఈ సినిమా పాటల విడుదల కోసం మంచు హీరో తెగ ఎదురు చూస్తున్నాడట .వివరాల్లోకి వెళ్తే ……

రంగస్థలం సినిమా పాటలకు  సంబదించిన కొన్ని ట్యూన్స్ ని మంచు మనోజ్ విన్నాడట అప్పటినుండి ఆ సాంగ్స్ నన్ను వెంటాడు తున్నాయని అందుకే ఆ సినిమా ఆడియో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నానని మనోజ్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు .

దీని బట్టి చూస్తె రంగస్థలం పాటలు ఏ రేంజ్ లో ఉండనున్నాయో అర్థమవుతుంది .ఈ సినిమా లో రామ్ చరణ్ కి జోడీగా సమంత నటిస్తుంది ,మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ మూవీ తెరకెక్కనుంది ,రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కు సంగీతాన్ని అందించనున్నాడు .

Leave a Reply

Top