NeneRaju NeneMantri Movie Review | Rana Daggubati | Teja | SureshProductions | KajalAgarwal |

NeneRaju NeneMantri Movie Review | Rana Daggubati | Teja | SureshProductions | KajalAgarwal |

NeneRaju NeneMantri Movie Review :

జోగేంద్ర (రానా ) అనే వ్యక్తి ఒక చిన్న గ్రామం లో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ పేదవారికి మరియు రైతులకు సహాయం చేస్తుంటాడు ఈ క్రమం లో అనుకోకుండా ఒక రోజు జోగేంద్ర ఆ ఊరి సర్పంచ్ చేతిలో అవమానానికి గురవుతాడు దీంతో జోగేంద్ర తనకు జరిగిన అవమాన్ని ద్రుష్టి లో పెట్టుకుని ఎలాగైనా సరే రాజకీయ ల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు .ఇంతలో జోగేంద్ర కాజల్ (రాధా ) ను వివాహం చేసుకుని తన పేరును రాధా జోగేంద్ర గా మార్చుకుంటాడు .అప్పుడు రాధా జోగేంద్ర ఎన్నికల్లో పోటి చేసి గెలుస్తాడు మంత్రి పదవి తో జోగేంద్ర తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాడు కానీ రాధా జోగేంద్ర గోల్ మాత్రం ముఖ్యమంత్రి పదవి ని పొందాలనుకుంటాడు ఈ క్రమం లో రాధా జోగేంద్ర ఎన్నో దాడులు ఎదుర్కొని చివరకి తన కూడా ఒక నెగిటివ్ పాత్రలో కి మారిపోతాడు .అయితే  చివరికి రాధా జోగేందర్ అనుకున్నది  సాదించడా లేదా అనేది తెలియాలంటే మీరు నేనే రాజు నేనే మంత్రి సినిమా చూడాల్సిందే .

రివ్యూ :

ప్రేమ కథ చిత్రాల్లో తెరకెక్కించటం లో తనకంటూ ఒక ప్రత్యేకత ను సంపాదించుకున్న డైరెక్టర్ తేజ ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు అంతేకాకుండా ఈ సినిమా లో రానా దగ్గుబాటిని పొలిటికల్ లీడర్ గా  పంచె కట్టులో  చూపించాడు డైరెక్టర్ తేజ ఈ లుక్ లో రానా అందరిని ఆకట్టుకున్నాడు ఈ సినిమా ను తెరకెక్కించటం లో  డైరెక్టర్ తేజ విజయం సాదించాడు అనే చెప్పాలి ప్రతి సీన్ కూడా చాల నీటి గ తీర్చి దిద్దాడు తేజ .మాస్ సినిమా న్ని తెరకెక్కించటం లో తనకు తనే రాజు అని నిరూపించుకున్నాడు తేజ .

ఫైనల్ గా సినిమా మంచి పొలిటికల్ థ్రిల్లర్

ఆడియో లాంచ్  రివ్యూ : 3.5/5

 

99 Questions With Jogendra :

NeneRajuNeneMantri Trailer  Click Here:

https://youtu.be/0WVqKbGN3RI

 

Leave a Reply

Top