OKkadu Migiladu Theaterical Trailer | Manchumanoj | Regina Cassandra | Ajay Andrews Nuthakki |

OKkadu Migiladu Theaterical Trailer | Manchumanoj | Regina Cassandra | Ajay Andrews Nuthakki |

OKkadu Migiladu Theaterical Trailer:

మంచు మనోజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఒక్కడు మిగిలాడు ” అనే టైటిల్ తో తెరకెక్కనుంది .ఈ సినిమా  లో మనోజ్ కి జోడీ గా రేజీన నటించనుంది . అయితే ఈ సినిమా  Ajay Andrews Nuthakki దర్శకత్వం వహించనున్నాడు ఈ సినిమా కు సంబందించిన ఫస్ట్ లుక్ ని మరియు టీజర్ లేటెస్ట్ గా విడుదల చేసారు వీటికి ప్రేక్షకుల మంచి స్పందన వచ్చింది .అంతేకాకుండా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం గా విడుదల చేసిన పాటకు కూడా మంచి స్పందన్ లబించింది .

అయితే ఇప్పుడు మనోజ్  అందరి నుండి మంచి ప్రశంసలు పొందుతున్నాడు విషయానికి వస్తే లేటెస్ట్ గా విడుదల చేసినా మంచు మనోజ్ “ఒక్కడు మిగిలాడు ”  ట్రైలర్ సోషల్ మీడియా లో దుమ్ము రేపుతుంది .ముఖ్యం ఈ ట్రైలర్ లో వచ్చే డైలాగ్ “భారత దేశం లో ఇంకా స్వతంత్ర పోరాటం జరుగుతుంటే అల్లూరి సీతారామ రాజు ని ,భగత్ సింగ్ ని, రాజ్ గురు ,సుఖ్ దేవ్ లను మీరు యఎమని పిలుచుకునే వాళ్ళు …తీవ్ర వాదులనా లేక దెస భక్తులనా ” అందరిని ఆకట్టుకుంటుంది .

Manchu Manoj Okkadu Migiladu Theaterical Trailer:

Manchu Manoj ,SunnyLeone Hot Song Click Her:

https://youtu.be/tfVfNsfWRKc

 

Leave a Reply

Top