Pawan Fans Support to SivaBalaji for BigBoss Title | Pawankalyan Fans | Sivabalaji | Big Boss | JrNTR |

Pawan Fans Support to SivaBalaji for BigBoss Title | Pawankalyan Fans | Sivabalaji | Big Boss | JrNTR |

Pawan Fans Support to SivaBalaji for BigBoss Title :

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు చివరి దశకు చేరుకుంది ఈ షో లో ఫైనల్ కి  5 మాత్రమే చేరుకోగా చివరికి బిగ్ బాస్ టైటిల్ ఎవరికి దక్కుతుంది అనే సందేహం అందరిలోనూ నెలకొంది . ఈ ఐదుగురి లో ఒకరు శివబాలాజీ  అయితే శివబాలాజీ కి పవన్ కళ్యాణ్ అభిమానులా సపోర్ట్ తోడుఅవుతుంది అనే టాక్ ఉంది .శివ బాలాజీ కూడా పవన్ అభిమాని అదేవిధంగా శివ బాలాజీ అంటే పవన్ కి కూడా చాల ఇష్టం పవన్ ఇష్టపడే వారిలో శివబాలాజీ ఒకరు అనే చెప్పాలి.కాగా శివ బాలాజీ వివాహానికి సపోర్ట్ గా నిలిచినా వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ కావటం మరో కారణం దీంతో ఇప్పుడు పవన్ అభిమానులు శివ బాలాజీ కి తోడుగా ఉంటారు అనే టాక్ వస్తుంది పవన్ అభిమానులు తలచుకోవలేగాని ఏదైనా సాదించ గలరు .అందులోకి శివ బాలాజీ కూడా ఎదుటి వారి తో సంబాషించే విధాన ,ఆ పధ్ధతి అది కూడా చాల మంచి గా ఉంటుంది కాబట్టి తను బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవటానికి ఇదొక ముఖ్య కారణం అనే చెప్పాలి.

Sivabalaji InterView Watch Here:

Leave a Reply

Top