PSPK25 First Single Releasing on November 7 th

PSPK25 First Single Releasing on November 7 th | Pawankalyan | KS Radhakrishna | Harika Hasini Creations | Anirudh | AnuEmmanuel | Keerthisuresh | Trivikram Srinivas |

PSPK25 First Single Releasing on November 7 th :

త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్నా హ్యాట్రిక్ మూవీ PSPK25 ఈ సినిమా ప్రస్తుతం యురాఫ్ లో చిత్రీకరణ జరుగుతుంది ఈ నెల మూడవ వారానికి యురాఫ్ షెడ్యుల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ రానుంది టీం ఆ తరువాత డిసెంబర్ మూడవ వారానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలోనికి సిద్ధం కానుంది PSPK25.ఐతే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినా కాని ఈ సినిమా కు సంబందించిన టైటిల్ గాని ,ఫస్ట్ లుక్ గాని ఇంకా బయటకు రాకపోవటం విశేషం .సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక మ్యూజికల్ బిట్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్ దీంతో సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న  అభిమానులు కూడా సంబర పడ్డారు .అయితే ఇప్పుడు ఈపుల్ సాంగ్ ని విడుదల చేయనుంది .

నవంబర్ 7 దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మొదటి పాటను విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్ ఈ విష్యం తెలుకున్న పవన్ అభిమానులు ఇప్పుడు తెగ సంబర పడుతున్నారు .

త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ కి జోడీగా కీర్తి సురేష్,అను ఇమ్మాన్యుయాల్ నటిస్తున్నారు ఈ సినిమా కోలవేరి డి ఫేం అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు .

PSPK 25th Musical Theme Watch Here:

Anirudh Interview Click Here:

https://youtu.be/Il0_KG_120g

 

Leave a Reply

Top