Actress Rakulpreet latest photos shoot at Just For women Magazine | Rakulpreet Singh | JFW Magazine |

Actress Rakulpreet latest photos shoot at Just For women Magazine | Rakulpreet Singh | JFW Magazine |

Actress Rakulpreet latest photos shoot at Just For women Magazine :

ప్రస్తుతం టాలీవుడ్ లో  టాప్ హీరోయిన్ అంటే రకుల్ ప్రీతిసింగ్ గుర్తుకొస్తుంది. ఈ మధ్యనే ఖాకి సినిమాతో  మంచి హిట్టు కొట్టింది మొన్నటి వరకు  తెలుగులో నిన్న   తమిళంలో నేడు హిందీలో నటిస్తుంది నీరజ్  పాండే దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న,aiyaari సినిమాలో  కథానాయికగా నటిస్తుంది మరోవైపు తమిళం లో సూర్య , సెల్వరాఘవన్  కాబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా తనే  హీరోయిన్గా నటిస్తుంది రీసెంట్  గా జస్ట్ ఫర్ ఉమెన్ ఫోటోషూట్ లో పాల్గొంది ఆ  ఫొటోషూట్ నుండి విడుదలైన ఈ ఫోటో చూపరులను ఎంతోగానూ ఆకట్టుకుంటుంది

Leave a Reply

Top