Rangasthalam FirstLook Releasing by Power Star Pawankalyan | RamCharan Tej | Sukumar | Mythri Movie Makers | Samantha |

Rangasthalam FirstLook Releasing by Power Star Pawankalyan | RamCharan Tej | Sukumar | Mythri Movie Makers | Samantha |

Rangasthalam FirstLook Releasing by Power Star Pawankalyan :

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985 ఈ సినిమా పై అంచనాలు భారీ రేంజ్ లో నెలకొన్నాయి దీనికి కారణం ఈ సినిమా లో రామచరణ్ గెటప్ మరియు ఈ సినిమా స్టొరీ ఈ సినిమా లో రామ్ చరణ్ కి జోడీగా సమంతా నటించనుంది .ఇప్పటివరకు  ఈ సినిమా కు సంబందించిన టైటిల్ విడుదల చేసారు తప్ప ఇంక ఎటువంటి  న్యూస్  కూడా లేదు .

Rangasthalam FirstLook

అయితే ఇప్పుడు ఈ సినిమా కు సంబందించిన తాజా వార్త అభిమానులకు మంచి సంతోషాన్ని ఇవ్వనుంది అవును…రంగస్థలం ఫస్ట్ లుక్ ని దసరా కానుకగా విడుదల చేయనున్నారు అంతేకాదండోయ్ రంగస్థలం సినిమా ఫస్ట్ లుక్ ని రామ్ చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు అని టాక్ .

Leave a Reply

Top