Renudesai Welcomes to Neethone Dance Tv Show in Star Maa | Renudesai | Neethone Dance | Star Maa |

Renudesai Welcomes to Neethone Dance Tv Show in Star Maa | Renudesai | Neethone Dance | Star Maa |

Renudesai Welcomes to Neethone Dance Tv Show in Star Maa :

తెలుగు లోనే కాదు ఎక్కడైనా సరే ప్రేక్షకులు రియాల్టి షోలను బాగా ఆదరిస్తున్నారు అందుకే ఇప్పుడు రియాల్టి షో లకు డిమాండ్ బాగా పెరుగుతుంది కొత్తరకం కాన్సెప్ట్ లతో ప్రతి చానల్ ఒక కొత్తరకమైనా షో లను నిర్వహిస్తుంది వీటికి తోడు మంచి క్రేజ్ సంపాదించుకున్న సేలబ్రిటిలను హోస్టింగ్ గా నిర్వహిస్తున్నారు అదే కోవలో ఇప్పుడు రేణుదేశాయ్ కూడా ఒక కొత్త షో లో అడుగుపెట్టబోతుంది.స్టార్ మా చానెల్ నిర్వహిస్తున్న నీతోనే డాన్స్ అనే కార్యక్రమానికి రేణుదేశాయ్ హోస్ట్ గా వ్యవహరించనుంది .

ఈ వార్త ఇంతకు ముందే వచ్చినప్పటికీ  అధికారిక ప్రకటన్ రాలేదు . ఇప్పుడు  రేణుదేశాయ్ కి స్వాగతమంటూ ట్విట్టర్ ద్వారా స్టార్ మా ఛానల్ ప్రకటన చేసింది .ప్రస్తుతం జరుగుతున్నా బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంది కాబట్టి ఈ షో ముగిసినా తరువాత రేణుదేశాయ్ నీతోనే డాన్స్ కార్యక్రమం మొదలు కానుంది .

 

Leave a Reply

Top