Actress Kangana Ranaut Simran Movie Collections | Soham Shah | Esha Tewari Pande | Aneesha Joshi |

 Actress Kangana Ranaut Simran Movie Collections | Soham Shah | Esha Tewari Pande | Aneesha Joshi |

Actress Kangana Ranaut Simran Movie Collections:

చాలా సినిమా విడుదలైనా మొదటి రోజు నుండి మిశ్రమ టాక్ ని సొంతం చేసుకుని ఆ తరువాత ఆ సినిమా వసూళ్లను భారీగా కొల్లగొట్టి విజయాన్ని దక్కించుకున్నాయి అందులో లేటెస్ట్ గా విడుదలైనా సిమ్రన్ సినిమా ఒకటి అని చెప్పాలి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించినా సినిమా సిమ్రన్ ఈ సినిమా ఎన్నో వివాదాలను ఎదుర్కొని  లేటెస్ట్ గా శుక్రవారం విడుదలైంది  . ఈ సినిమా కి విడుదల రోజు నుండి  మిక్స్   టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం భారీగానే వస్తున్నాయి.

మొదటి రోజు ఈ సినిమా కి 2.౭౭ కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టింది అయితే రెండవ రోజు మాత్రం ఈ కలెక్షన్స్ మరింత పెరిగాయి ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్స్ 3.76 కోట్లు దక్కించుకుంది మూడవ రోజు ఆదివారం కావటం తో ఈ సినిమా కలెక్షన్స్ లో రెండవ రిజు కంటే ఎక్కువ కొల్లగొట్టింది మూడవ రోజు వసూళ్ళు గాను 4.12 కోట్లు ను సొంతం చేసుకుంది ఐథేఎ సినిమా మొత్తానికి తోలి వీకెండ్ లో 10 కోట్లను కొల్లగొట్టింది రాను రాణి ఈ సినిమా ఇదే జోరు కోన సాగిస్తే రికార్డు స్థాయి వసూళ్లను సొంతం చేసుకోని విజయం అందుకోవటం  ఖాయమని బాలీవుడ్ ట్రేడ్ అనాలిస్ట్ తరుణ్ ఆడర్స్ తెలిపారు.
Simran Trailer Watch Here:

Leave a Reply

Top