Super Star Mahesh Babu Spyder Trailer Out Now | MaheshBabu | AR Murugadas | RakulPreeth Singh | Tagore Madhu | Harish Jairaj | SJ Surya |

Super Star Mahesh Babu Spyder Trailer Out Now | MaheshBabu | AR Murugadas | RakulPreeth Singh | Tagore Madhu | Harish Jairaj | SJ Surya |

Super Star Mahesh Babu Spyder Trailer Out Now :

సూపర్ స్టార్ మహేష్ బాబు ,మురుగా దాస్ కాంబినేషన్ లో వస్తున్నా స్పై డ ర్ మూవీ దశమి కి విదుద ల కానుంది ఈ సినిమా ఆడియో సాంగ్స్ ని లేటెస్ట్ గా విడుదల చేసాఋ ఈ సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసారు ఇప్పుడు ఈ ట్రైలర్ సోషల్ మీడియా లో రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది .

మురుగదాస్,మహేష్ ల కాంబినేషన్ కావటం తో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ  ఈ ట్రైలర్ చూసినా తరువాత సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి .ఈ సినిమా లో మహేష్ కి జోడీగా రాకుల్ ప్రీత్ నటిస్తుంది,కాగా ఎస్.జె.సూర్య ఒక కీలక పాత్ర లో నటించనున్నాడు .

Spyder Trailer Watch Here:

 

Leave a Reply

Top