Netizens Fires on Actress Taapsee Pannu Hot Bikini Song| Taapsee Pannu | Judwaa2 |

Netizens Fires on Actress Taapsee Pannu Hot Bikini Song| Taapsee Pannu | Judwaa2 |

Netizens Fires on Actress Taapsee Pannu Hot Bikini Song:

ఆనందో బ్రహ్మ సినిమా తో విజయం దక్కించుకుంది తాప్సి అయితే  ప్రస్తుతం తాప్సి ఒక బాలీవుడ్ సినిమా లో నటిస్తుంది ఈ సినిమా టైటిల్ జుడ్వా ఈ మూవీ సెప్టెంబర్ 29 న విడుదల కానుంది ఈ సినిమా లో జక్వలైన్ పెర్నందేజ్ ,వరుణ్ ధావన్ లు కూడా నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడటం తో ఈ సినిమా ప్రమోషన్ పనులు వేగవంతం చేసింది చిత్ర యూనిట్ దీనిలో భాగంగా చిత్ర యూనిట్ జుడ్వా సినిమా పాటలను విడుదల చేసింది ఇందులో అందాల భామ తాప్సి ఒక పాటలో బికినీ లో కనిపిస్తుంది ఈసాంగ్ ని తాప్సి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీంతో ఈ సాంగ్ పై నెటిజన్లు కొంతమంది విరుచుకు పడ్డారు అంతేకాదు తాప్సి కి  నెటిజన్లకు మధ్య గట్టి వార్  జరిగింది.

ఈ తరుణం లో ఒక నెటిజన్ అసలు నువ్వు ఏం బట్టలు వేసుకుంటూ న్నావ్ ,పరువు తీస్తున్నావ్ ,నీ సోదరుడు చుస్తే ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు అని పెట్టగా దీనికి సమాదానం గా తాప్సి సారీ భయ నాకు బ్రదర్ లేదు ఒకవేళ ఉంటె నేను ఖచ్చితంగా అడిగి చెప్పేదాన్ని ,ప్రస్తుతానికి ఈ సోదరి ఇచ్చిన ఆన్సర్ సరిపోతుంది కదా అంటూ కౌంటర్ ఇచ్చింది.

మరొక నెటిజన్ అయితే నువ్వు ఇలాంటి చెత్త సినిమా లు చేసి దేశ యువతను చేడకోతుడున్నావ్ కనీసం సోషల్ మీడియాలో ఇలాంటి చెత్త పోస్ట్ లు అయినా పోస్ట్ చేయటం మానెయ్యి అంటూ కామెంట్ చేసాడు దీనికి సంధానం గా తాప్సి అది నా ఒంటికి అంటిన ఇసుక ఈ సారి ఇసుక అంటకుండా జాగ్రత్త పడతాను ఈ సారికి క్షమించండి అంటూ తాప్సి కౌంటర్ ఇచ్చింది .

Leave a Reply

Top