Mass Maharaj Raviteja TouchChesichudu Teaser Review | Raviteja | Vikram Sirikonda | Nallamalapu Srinivas | Vallabhaneni Vamsi | LakshmiNarasimha Productions |

Mass Maharaj Raviteja TouchChesichudu Teaser Review | Raviteja | Vikram Sirikonda | Nallamalapu Srinivas | Vallabhaneni Vamsi | LakshmiNarasimha Productions |

Mass Maharaj Raviteja TouchChesichudu Teaser Review :

రవితేజ మాస్ మహారాజ్ అనే పేరు ఊరకనే రాలేదు ఆయన ప్రతీ సినిమాలో కామెడీ యాక్షన్ కచ్చితంగా ఉంటాయి ఈ మధ్యనే అటువంటి ఎలిమెంట్స్తో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా ఎంత హిట్టయ్యిందో మనందరికీ తెలిసిందే ఆ హిట్ ఇచ్చిన ఊపుతో మళ్లీ తన సక్సెస్ ట్రాక్ ను కొనసాగించాలని విక్రమ్ సిరికొండ అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న టచ్ చేసి చూడు సినిమాతో ఫిబ్రవరి 2న మన ముందుకు రాబోతున్నాడు ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు  ఇక చూసుకొండి టీజర్  మొత్తం ఫుల్ యాక్షన్ సీన్ తో నిండిపోయింది రవితేజ చుట్టూ చాలా మంది పోలీసులు ఉంటూ వాళ్ల మధ్యలోనుండి ఒక రౌడీని ఈడ్చుకుంటూ  వెల్తాడు ఈ సీన్ టేకింగ్ ఎలా ఉందంటే ఈ scene మాస్ మహారాజా కోసమే పుట్టినట్టు ఉంది.ఈ సినిమాలో రవితేజ మళ్లీ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు అని విశ్వసనీయ వర్గ సమాచారం .లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్ లో నల్లమలుపు శ్రీనివాస్  నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్గా నటిస్తుంది

Touch Chesi Chudu Teaser Watch Here:

Leave a Reply

Top