Actor Potluri Pruthvi Yours Lovingly Movie Teaser Launch | Pruthvi Potluri | Sowmya Shetti |

Actor Potluri Pruthvi Yours Lovingly Movie Teaser Launch | Pruthvi Potluri | Sowmya Shetti |

Actor Potluri Pruthvi Yours Lovingly Movie Teaser Launch :

పృథ్వీ పోట్లురి హీరో గా నటిస్తున్న చిత్రం యువర్స్ లవింగ్లీ  ఈ  సినిమా మెసేజ్ ఓరియంటేడ్  ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనేర్ గా తెరకెక్కనుంది . ఈ సినిమాను దర్శకుడు జో దర్శకత్వం వహించగా పృథ్వీ పోట్లురి నిర్మాతగా  పొట్లూరి స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కించ నున్నాడు  .ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది .ఈ సినిమా ని అక్టోబర్ లో విడుదల చేయటానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు .అయితే ఈ సినిమా కు సంబందించిన టీజర్ ను లేటెస్ట్ గా  నిర్మాత వల్లురిపల్లి రమేష్ ,బెక్కం వేణుగోపాల్ చేతుల మీదుగా  విడుదల చేసారు  .

ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ చిత్రం టీజర్ చాల బాగుందని ఈ సినిమా మంచి హిట్టు కొట్టి చిత్ర ఉంటి కి మంచి పేరు తీసుకు రావాలని చెప్పారు .అంతేకాకుండా ఈ సినిమా అన్ని వర్గ ప్రేక్షకులను అలరిస్తుంది అని ,ఈ సినిమా అక్టోబర్ లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపారు .మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి లక్ష పైగా వ్యూస్ వచ్చాయని దీనికంటే యీక్కువగా వ్యూ ఇప్పుడు విడుదల అయినా టీజర్ సొంతం చేసుకోబోతుంది అని అన్నారు ఈ సినిమా చిత్ర యూనిట్ .ఈ సినిమా లో హీరో పృథ్వీ కి జోడీగా అందాల భామ  సౌమ్య శెట్టి  నటించనుంది .ఈ సినిమాకి కార్తీక్ కొడకండ్ల సంగేత్తాన్ని అందించనున్నారు .

Pruthvi Yours Lovingly Teaser Watch Here:

 

Leave a Reply

Top